“అప్పుడు అవమానించి ఇప్పుడు సన్మానాలా”

“అప్పుడు అవమానించి ఇప్పుడు సన్మానాలా” సాధారణంగా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు.. చంపినా చేతులతోనే దండలు వేయటం, ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేసే పని కూడా అలానే ఉంది.. తెలంగాణా ఉద్యమ సమయం లో మాది తెలుగు బాష కానే కాదు తెలంగాణా బాష అని అక్కడితో ఆగకుండా తెలుగు తల్లి విగ్రహాలను ని సైతం అవమానపరిచేలా కార్యక్రమాలు చేపట్టిన అప్పటి ఉద్యమానికి నాయకత్వం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నేడు హైదరాబాద్ కేంద్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించటం చూస్తే అప్పడు చేసిన అవమానాలను గుర్తు చేసుకుని బాధపడాల లేక ఇప్పడు చేస్తున్న సత్కారాలకు ఆనందపడాలో తెలియక తెలుగు బాషా అభిమానులు అయోమయం లో ఉన్నారు.. కాని ప్రజలు మాత్రం ఒకటి అర్ధం చేసుకుంటున్నారు, ప్రజలను రెచ్చగొట్టడానికి రాజకీయనాయకులు ఎంతకైనా దిగజారుతారు అని..

Please follow and like us:
0

Ravi Kumar Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *