“నిజాలు చెప్పాల్సిన వారే దాచేస్తుంటే ఎలా”

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పధకం క్రింద ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించిన 500 కిమీ రోడ్ల నిర్మాణ నిధులు రాష్ట్ర ప్రభుత్వం  సక్రమంగా వినియోగించుకోక పోవటం పై కేంద్ర ప్రభుత్వం అసహనం గ ఉందట..దీనికి సంభదించి కేంద్ర అధికారి ఒకరు రాష్ట్ర అధికారికి ఒక లేఖ  రాసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.. 500 కిమీ రోడ్ల నిర్మాణానికి కి గాను కేవలం 50 కిమీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగటం తో వచ్చిన నిధులను వినియోగించుకోవటం లో కూడా రాష్ట్ర అధికారాలకు కనీస బాధ్యత లేకపోవటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. దీని పై తెలుగు దేశం మీడియా కూడా మౌనంగా ఉండటం తో ముఖ్యమంత్రి గారే కాదు ఆయన అనుకూల మీడియా కూడా ఆంధ్ర ప్రదేశ్ అంటే అమరావతి తప్ప మిగతా ప్రాంతాలు అవసరం లేదా వీరికి అని చెవులు కొరుక్కుంటున్నారు..

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *