మీడియా

దేశాన్ని అధికారం రూపం లో రాజాకీయాల నాయకుల చేతి లో ప్రజలు పెడితే ఆ నాయకుల పని తీరుని ఎటువంటి స్వార్ధం లేకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసి మరియు ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాలకు తెలియ చేసే వారధి గ మీడియా పని చేయాలి.. దురదృష్టవ సాత్తు మన దేశం లో మీడియా కొన్ని కార్పోరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మ గ మారిపోవటం తో వాస్తవాలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు చేరకుండా అడ్డు గోడాల నిలుచింది.. దేశ నిర్మాణం లో నాలుగో స్థంభం గ పాత్ర పోషించాల్సిన మీడియా కాస్త అభివృద్ధి కి అడ్డు గోడలా నిలపడింది.. మారిన సాంకేతిక పరిస్థితులో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కంటే కూడా సోషల్ మీడియా ప్రధానపాత్ర పోషించటం తో ఈరోజు నిజాలు ప్రజలకు అత్యంత వేగంగా చేరటం తో పాటు అసత్యాలు సైతం వేగంగానే చేరిపోతున్నాయ్.. చీకటి లాంటి అసత్యాన్ని మా టార్చ్ లాంటి వెలుగుతో ప్రసరింప చేసి సత్యాన్ని ప్రజలకు చేరవేయటం లో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ.. మీ టార్చ్

Please follow and like us:
0

Ravi Kumar Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *