“వండుదామంటే అన్ని మండిపోతున్నాయి”

“ఏమి తినేటట్లు లేదు ఏమి కొనేటట్లు లేదు నాగులో నాగన్న” అనే పాట పాడుకుంటున్నాడు సామాన్యుడు.. ఒక పక్క కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి  మరో పక్క వంట గ్యాస్ ధరలు పెరిగి పోవటం తో వంట గది వైపు వెళ్ళాలంటేనే సామాన్యుడు భయపడి పోతున్నాడు.. GST వచ్చిన తరువాత వంట సరుకు ధరలు చాలా వరకు తగ్గనున్నాయి అనే మాట తో కొంత వరకు ఊరట చెందినా,, వాస్తవంగా వ్యాపారుల మాయాజాలం లో అది కాస్త ఒక మాయ గానే మారింది.. అధికారుల అలసత్వం తో వ్యాపారులు ఆడింది ఆట పాడింది పాట గా సాగుతుంది.. వినియోగ దారులు ల్లో ప్రభుత్వ పనితీరు పై విపరీతంగా అసహనం పెరుగుతుంది.. దీనిని ప్రతిపక్షం ఏ విధంగా మలచుకుంటుందో వేచి చూడాలి

Please follow and like us:
0

Sankar Bandla Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *