“ఇదేనా అంబేద్కర్ కోరుకున్నది”

ఏ విగ్రహారాధనని అయితే ఆయన వ్యతిరేకించారో కుళ్ళు రాజకీయాల ఆటలో ఆ మహానుభావుడి విగ్రహాన్ని వాడుకుంటున్నారు, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచి రాజకీయనాయకులు ఆడుతున్న వికృత క్రీడ లో  దళితలే పావులుగా మారిపోతున్నారు.. దేశం లో ఎక్కడ చూసిన ఆయన విగ్రహం కోసం పోటీలే తప్ప అంబేద్కర్ ఆశయాలను అమలు చేసేవారే కరువయ్యారు.. వందల కోట్లు ఖర్చుపెట్టి విగ్రాహాలను ఏర్పాటు చేయటం మరియు ఆ విగ్రహాలకు పూల మాలలు వేయటం లో పోటీ పడే నాయకులు, ఆ దళితు […]

“మార్గశిర లక్ష్మి వ్రతం”

మార్గశీర్ష గురువారం: “మాసానాం మార్గశీర్షానాం” అన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు తన విభూతిని దీనిలో అత్యధికంగా ఉంటుందో చెప్పే సందర్భంలో శ్రీ కృష్ణుడు 12 నెలలలో తాను మార్గశిర మాసం అని చెప్పారు.అంటే భగవంతుడే తనకు తానుగా నేనే ఈ మాసం అని చెప్పుకున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే భగవద్గీత పుట్టింది కూడా ఈ మాసంలోనే. మార్గశీర్షము అనే నక్షత్రం ఏదైతే ఉందొ దాని దగ్గర చంద్రుడు పూర్ణిమ నాడు వుండేటువంటి నెలని మార్గశీర్ష మాసం అంటాము. మార్గశీర్షము […]

“ఇదేనా కాంగ్రెస్ కోరుకుంటున్న ప్రజాస్వామ్యం”

గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో జరుగుతన్న రాజకీయ పరిణామాల పై భారత దేశ మీడియా అవలంభిస్తున్న తీరుని గమనిస్తే. నిజమైన ప్రజాస్వామ్య వాదులు సిగ్గుపడేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి..  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకుంటున్న మన దేశం లో ఇంకా రాచరిక వ్యవస్థ పోలేదా అనే అనుమానం ఇలాంటి పరిణామాలను గమనించిన వారికి ఎవరికైనా అనిపిస్తుంది..ఏమిటా అది  అనుకుంటున్నారా!! అదే  యువరాజు పట్టాభిషేకం, అసలు ఎవరా యువరాజు!! ఎవరికీ యువరాజు?? అని ఆలోచించే […]

దత్త జయంతి

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమే దైవ స్వరూపుడైన దత్తాత్రేయ స్వామిగా గుర్తిస్తున్నారు. దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు “ఆత్రేయ” అయింది. “మార్గశీర్ష మాసం శుక్ల పక్ష పౌర్ణమి” నాడు దత్తాత్రేయుని జననం జరిగింది. ఆ రోజునే మనం “దత్తజయంతి”గా […]

“గిరిజనులతో SP చేసే భోజనాలు వెనుక అసలు రహస్యం”

తూర్పుగోదావరి జిల్లా Sp విశాల్ గున్ని గిరిజనులతో సహపంక్తి భోజానాలు చేయటం జరిగింది.. తన విన్నుత్నమైన విధులతో తూర్పుగోదావరి జిల్లా లో  మార్పులు తీసుకువస్తున్న విశాల్ గున్ని మరో పెద్ద సవాల్ కి శ్రీకారం చుట్టారు.. మావోయిస్ట్ లకు స్వర్గాదామంగా నిలిచే జిల్లా అటవీ ప్రాతం లో ఇప్పుడు మళ్లీ వినపడుతున్న మావోయిస్ట్ ల కదలికలు జిల్లా రాజకీయానికి కొంతమేర ఆందోళన కలిగిస్తుంది.. అయితే చాలా కాలం నుంచి మావోయిస్ట్ ల అడుగుల శబ్దాలు  లేక ప్రశాంతంగా […]

“ప్రతి పక్షాన్ని మింగేయబోతున్న అధికార దాహం”

గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయం గమనిస్తే  రాష్ట్రం లో రాజకీయ సునామి రాబోతుందా అనిపిస్తుంది.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే దీనికి పెద్ద ఉదాహరణ.. Ycp అనే పార్టీ భవిష్యత్ లో ఉండదని,అది మూతబడిపోయే కంపెనీ అని రోజుకో ప్రకటన తో అధికార పార్టీ నాయకులు ప్రతి పక్షం పై విరుచుకుపడటం చూస్తే దీనివేనకాల ఒక భారి కుట్ర దాగి ఉందని తేలుతుంది.. అదేమిటి అంటే ఇప్పటికే ప్రతి పక్షం నుంచి […]

“మీడియా ఓవర్ ఆక్షన్ పై సోషల్ మీడియా సీరియస్”

రేపు హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ దేశాల పారిశ్రామిక వేత్తల మరియు వాణిజ్య  ప్రతినిధుల సమావేశం కాస్త ఇవాంక పర్యటన గా మార్చేసిన, భారత దేశ మీడియా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీడియా ప్రతినిధుల పై సోషల్ మీడియా వేదికగా విమర్సల వర్షం కురుస్తుంది.. భానిసత్వం నుంచి దేశం బయటపడి 70 ఏళ్ళు అయినా స్వదేశి మీడియా మాత్రం ఇంకా విదేశి సంస్థల కబంద హస్తాల్లోనే ఉన్నది అని కారణం కూడా ఒక్కటే అని ఇక్కడ ఉన్న […]

“ఎన్ని గుడి మెట్లు ఎక్కినా గుజరాత్ ప్రజలు హస్తాన్ని ఆదరిస్తారా”

రాజకీయం లో గుజరాత్  ప్రజలది విలక్షణమైన తీరు.. 2002 లో గోద్రా అల్లర్లు కారణంగా దేశ వ్యాప్తంగా మోడీ పేరు మసకబారింది.. NDA మిత్ర పక్షాలు సైతం BJP పై ఒత్తిడి తేవటం తో పార్టీ చెప్పకుండానే  మోడీ ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళటం గతం లో కంటే భారి మెజారిటీ తో గెలుపొందటం తో ఎవరు నోరు తెరవలేని పరిస్థితి.. అయితే ఇప్పటి వరకు కూడా మోడీ ని గోద్రా అల్లర్లను భూచిగా […]

“30 ఏళ్ళ క్రితమే రాజమహేంద్రవరం లో భూకబ్జాలకు ప్రయత్నించిన పార్టీ ఏది “

రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా రాజమహేంద్రవరం  పేరు గాంచటం లో ఇలాంటి పెద్దల పోరాటాలు,సేవలే ప్రధాన కారణం.. రాజమహేంద్రవరం నగరం కోసం ప్రతీ అణువు అణువు తెలిసిన మహోన్నత వ్యక్తి  ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వై. యెస్ నరసింహారావు గారితో  మా టార్చ్ ముఖా ముఖి.. ఈ ఇంటర్వ్యూ లో పెద్దలు చాలా  విషయాలు మాతో చర్చించటం తో  ఎన్నో  ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.. సూక్ష్మంగా కొన్ని అంశాలు  మీ ముందు.. TORCH- 25 […]

“ఇదేనా పురుషాదిక్య సమాజం”

ఇది కథ కాదు.. నేను చిన్నప్పటి నుంచి చూసిన ఒక మంచి వ్యక్తి జీవితం లో ఎదురైనా సంఘటన.. చాలా మంది పురుషులు ఎదుర్కొంటున్న సమస్య, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం  సందర్భంగా పురుషాదిక్య సమాజం గ పేరొందిన మన సమాజం లో వాస్తవంగా పురుషులు ఎదుర్కొంటున్న సమస్య ను మీ ముందు ఉంచేది ఈ పోస్ట్…పేరు శివా రెడ్డి పేరు కొద్దిగా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్టు కనపడుతున్నా  పాపం ఎటువంటి అలవాట్లు లేని అమాయకుడు.. ఓ […]

1 2 3

Keep Sharing more