“కామ మైకానికి చిత్తయిన ఉగ్రవాదం”

గత కొంత కాలంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో ముఖ్యపాత్ర పోషించి ఎంతో మంది చావుకు కారణమయ్యి  పెద్ద తలకాయలు గా పేరొందిన   14 మంది ఉగ్రవాదులు భారత సైనికుల చేతిలో హతమవ్వటానికి వారి అక్రమ సంభందాలే కారణమట.. ఇందులో  మరో విషయం  కూడా దాగి ఉంది  సైనికులే ఆ మహిళలను ఎర గా వేసి ఆ ఉగ్రవాదులను  బయటకు లాగి మట్టుబెట్టారు అనే  అనుమానులు కూడా  ఉన్నాయి.. ఉగ్రవాదాన్ని అంతమొందించ టానికి ఏ ఒక్క అవకాశాన్ని సైన్యం వదులుకోవటానికి […]

“అవినీతిని పెంచే ఆకస్మిక తనిఖి”

ఈ మాట విన్నప్పుడల్లా సామాన్యుడికి నవ్వొస్తుంది.. ప్రమాదం జరగకుండా ముందుస్తుగా  చేయాల్సిన తనిఖీలు కాస్త కాసులు కురిసె తనిఖీలుగా తయారవ్వటం నిజంగా దురదృష్టం.. అధికారులకు ఒక ప్రమాదం జరగక ముందు వచ్చే లంచాలు కంటే కూడా జరిగిన తరువాత వచ్చే లంచాలే ఎక్కువ అట.. . కారణం ఒకటే అవినీతికి  అలవాటు పడ్డ అధికార గణం ప్రజల ప్రాణాలు పోయిన తరువాత రెండు రోజులు  తూ తూ మంత్రంగా తనిఖీ తతంగం ముగించేస్తున్నారు అని సామాన్య ప్రజలు […]

“భరోసా లేని బాల్యం”

స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఎంతో మంది మహానుభావులు ఈ దేశాన్ని పాలించారు, ఏ ఒక్కరు కూడా బాధలు లేని బాల్యాన్ని నిర్మిస్తామని మన సమాజానికి భరోసా కల్పించలేకపోయారు.. ఆకలి అంటే ఏమిటో కూడా తెలియదు కాని కడుపులో వచ్చే ఒకరకమైన మంటనే ఆకలి అంటారని తెలుసుకునేటప్పటికే తన బాల్యం రోడ్ల మీద, చెత్త కుప్పలమీద గడిచిపోతుంది.. సంవత్సరానికి వచ్చే ఒక రోజుగా బాల్యాన్ని భంధించేసిన మన నాయకులకు ఈరోజు సంభరాలు చేసే అర్హత లేదు.. దేశం […]

“భారత దేశము ఎవరి మాతృభూమి”

ఇల్లుని చూసి ఇల్లాలిని చుడమంటారు పెద్దలు, కారణం ఒకటే వ్యక్తిగత శుబ్రత పాటించే వారు ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుతారు అని ఒక భావాన, కాని ఇల్లుని కూడా తనది గా భావించని ఇల్లాలు ఉంటుంది అని అప్పట్లో వారు ఊహించలేదు.. ఇప్పుడు భారతీయులు కూడా అదే కోవకు చెందే వారిగా తయారయ్యారు.. ఈ దేశం తనది భావించే స్పృహ వారికి పోయింది.. కారణం ఒకటే స్వతంత్రం వచ్చిన తరువాత భారతీయులు  అందరు ఒక్కసారిగా మా బాధ్యత […]

“1996 నవంబర్ 6 గోదావరి జిల్లా గుండె కోత”

“1996 నవంబర్ 6” సమయం 7 గంటలు సచిన్ టెండూల్కర్ నాయకత్వం లో భారత్ సౌత్ ఆఫ్రికా తో టైటాన్ కప్ ఫైనల్ ఆడుతుంది.. ఎంతో టెన్షన్ పడుతూ మ్యాచ్ చూస్తున్నాం.. మా టెన్షన్ మొత్తం ఆరోజు ఆకాశం లో కమ్ముకున్న చీకటి మబ్బుల్లో కనిపిస్తుంది.. ఉన్నట్టు ఉండి ఉరుములు మెరుపులు కరెంటు పోయింది.. ఉదృతమైన గాలి, గుండెలు అదిరిపోయేలా ఉరుములు కళ్ళు చెదిరిపోయేలా మెరుపులు.. ఇప్పట్లో కరెంటు రాదు అని నిర్ణయించుకుని 9 గంటలకే పడుకున్నాను.. […]

“వండుదామంటే అన్ని మండిపోతున్నాయి”

“ఏమి తినేటట్లు లేదు ఏమి కొనేటట్లు లేదు నాగులో నాగన్న” అనే పాట పాడుకుంటున్నాడు సామాన్యుడు.. ఒక పక్క కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి  మరో పక్క వంట గ్యాస్ ధరలు పెరిగి పోవటం తో వంట గది వైపు వెళ్ళాలంటేనే సామాన్యుడు భయపడి పోతున్నాడు.. GST వచ్చిన తరువాత వంట సరుకు ధరలు చాలా వరకు తగ్గనున్నాయి అనే మాట తో కొంత వరకు ఊరట చెందినా,, వాస్తవంగా వ్యాపారుల మాయాజాలం లో అది కాస్త ఒక […]

జగన్ “సంకల్ప” యాత్ర

ప్రజా సంకల్ప యాత్ర పేరు తో  YCP అధినేత జగన్ గారు  ఈరోజు నుంచి  మొదలు పెట్టనున్న పాదయాత్ర ప్రజల కోసమా  లేక ఆయన చిరకాల కోరిక గా  చెబుతున్న ముఖ్యమంత్రి పీఠం కోసమా అంటే.. ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ముఖ్యమంత్రి పదవి కోసం.. కొంత మంది జగన్ అభిమానులకు ఇది నచ్చకపోయినా ఇది సత్యం.. ఎందుకంటే ఆయన ఏ ప్రజా సమస్య పై పోరాటం చేసిన చెప్పే ఒకటే మాట రాబోయేది మా ప్రభుత్వమే […]

“అన్నదాత నీకిది తగునా”

సమాజానికి అన్నంపెట్టే అన్నదాతే ప్రజల పాలిట యముడైతే?? అవును మీరు వింటున్నది నిజమే.. రైతు కి అన్యాయం జరిగితే ప్రతీ ఒక్కరు స్పందిస్తారు.. అలాంటి అన్నదాతే మనకు అన్యాయం చేస్తుంటే.. ఇటీవల జాతీయ అధికారులు మన రాష్ట్రం లో కర్నూల్, రాజమహేంద్రవరం లో   చేసిన పరీక్షల్లో కూరగాయలు,పండ్లు మరియు సుగంధ పంటలను పరీక్షించగా మితి మీరిన పురుగుల మందుల అవశేషాలు బయట పడ్డాయట.. గడిచిన దశాబ్ద కాలం నుంచి పెరిగిన పురుగుల మందుల వాడకాల వల్ల ప్రజల్లో […]

కార్తీక పౌర్ణమి

కార్తీక మాసం లో పౌర్ణమికి చాల ప్రాధాన్యత ఉంది ఈ మాసం లో శుక్ల పక్షం లో వచ్చే పౌర్ణమిని కార్తీక పొర్ణమి అని అంటారు..ఈ మాసానికి కార్తిక అని పేరు రావడానికి కూడా ఈ పౌర్ణమే కారణం చంద్రుడు ఈ పౌర్ణమి నాడే కృత్తిక నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు.. ఈరోజు చంద్రుని వెలుగు మిగతా పౌర్ణమి కంటే ప్రకాశవంతంగా ఉంటుంది..ఈరోజు చేసే దీపారాధన కు ఒక ప్రత్యేకత ఉంది.. ఈరోజు 365 రోజులతో చేసే దీపారాధన […]

“నిజాలు చెప్పాల్సిన వారే దాచేస్తుంటే ఎలా”

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పధకం క్రింద ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించిన 500 కిమీ రోడ్ల నిర్మాణ నిధులు రాష్ట్ర ప్రభుత్వం  సక్రమంగా వినియోగించుకోక పోవటం పై కేంద్ర ప్రభుత్వం అసహనం గ ఉందట..దీనికి సంభదించి కేంద్ర అధికారి ఒకరు రాష్ట్ర అధికారికి ఒక లేఖ  రాసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.. 500 కిమీ రోడ్ల నిర్మాణానికి కి గాను కేవలం 50 కిమీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగటం తో వచ్చిన నిధులను వినియోగించుకోవటం […]

1 2 3

Keep Sharing more