“విస్తుగోలుపుతున్న తెలుగు తమ్ముళ్ళ తీరు”

ఇటీవల రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారం తెరమీదకు రావటం, తెలంగాణా లో తెలుగు దేశం పార్టీ కి ఉన్న ఒక్కగానక్కో ఆశ అడుగండి పోవటం తో తెలుగు తమ్ముళ్ళ లో అసహనం తీవ్ర స్థాయి కి చేరింది.. అది ఏ స్థాయికి అంటే ఇప్పటి రాజకీయాల్లో లేని విలువలు రేవంత్  విషయం లో బయటకు తీస్తున్నారు వీరు,, ఆదీ కూడా ఎంతో గౌరవంగా విలువలు  పాటించి రాజీనామా చేసిన రేవంత్ గారి దూషించటం లో చూపించటం నిజంగా […]

తెలుగు రాజకీయాల్లో తెలుగు దేశం…

“తెలుగుదేశం” తెలుగు రాజకీయాలకు పరిచయం అవసరం లేని రాజకీయ పార్టీ.. గత 35 సంవత్సరాల రాష్ట్ర రాజకీయ అధికార పటం లో సుమారు 20 ఏళ్ళు అధికారం అనుభవించన పార్టీ.. ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొని మరీ నిలబడ్డ పార్టీ.. దానికి గల ప్రధానమైన కారణం నా వంతు విశ్లేషణ లో, పార్టీ పెట్టిన 6 నెలల్లోనే పార్టీ ని అధికారం లోకి తేవటం లో నందమూరి తారక రామారావు గారు ప్రధాన పాత్ర పోషిస్తే, తరువాత పార్టీ ని […]

ఆరోగ్యానికి అందమైన సూత్రం…

1. ఆహరం తీసుకునే సమయాల పట్ల అవగాహన.. అసలు మనలో ఎంత మందికి మనం రోజు తీసుకునే ఆహరం ఏ సమయాల్లో తీసుకోవాలి అనే విషయం పై అవగాహనా ఉంది.. అవును మన ఆరోగ్యం కూడా మనం ఆహరం తీసుకునే సమయం పై కూడా ఆదారపడి ఉంది, అది ఎలాగో చూద్దాం.. ఉదయం 7 నుంచి 7:30 లోపు మీరు ఆహరం తీసుకోవాలి.. మధ్యాహాన్నం 12 నుంచి 12:30 లోపు భోజనం తీసుకోవాలి.. సాయంత్రం 6 నుంచి […]

మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..

మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. స్లో పాయిజన్ ఎక్కిస్తున్న మోడీ.. ప్రతీ నెల ఎంతో కొంత చొప్పున గ్యాస్ ధరలు పెంచుకుంటూ వెళుతున్న కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏప్రిల్ నాటికి సబ్సిడీ మొత్తం ఎత్తి వేయాలని యోచిస్తుంది.. అయితే ఇది మోడీ ఊహిస్తున్నంత సులువు అయితే కాదు.. పొగ రహిత దేశంగా తీర్చిదిద్దే కార్యక్రమం లో భాగంగా దేశం లో గ్యాస్ లేని వారికి కూడా గ్యాస్ అలవాటు చేసి దాని పై ఆధార పడేట్టు చేసి […]

“రాష్ట్ర భాజాపా లో నాలుగు స్థంభాలాట”

“రాష్ట్ర భాజాపా లో నాలుగు స్థంభాలాట” అవును రాష్ట్ర భాజపా అధ్యక్షడి స్థానం కోసం రాష్ట్ర భాజపా లో నాలుగు స్థంభాలాట కొనసాగుతుంది.. పార్టీ నాయకత్వ భాద్యతలు ఎవరికీ అప్పగిస్తారో అన్నదానికి ఇంకా తెరదించక పోవటంతో కార్యకర్తల్లో అసహనం తో కూడిన గందరగోళం నెలకొని ఉంది.. మోడీ నాయకత్వం లో దేశ వ్యాప్తంగా భాజపా దూసుకు వెళుతున్న ప్రస్తుత తరుణం లో రాష్ట్ర నాయకత్వన్ని నిర్ణయించటం లో మాత్రం పార్టీ పెద్దలు ఇంకా మౌనం వహించటం పట్ల […]

1 2 3

Keep Sharing more