ఇంటర్వ్యూ

రంగం ఏదైనా సరే ఆయా రంగాలలోని ప్రముఖుల యొక్క మనసులోని భావాలను వెలికితీసి వాటిని ఎటువంటి కలుషితం చేయకుండా ప్రజలకు నేరు గ చేరవేయటం లో హంస పాత్ర పోషిస్తామని తెలియచేస్తున్నాను.. వివాస్పదంగా ఒక వ్యక్తి యొక్క భావాలు సమాజం లో చొప్పిస్తే చేరవేసిన వారికి సామాజికంగా, ఆర్ధికంగా మేలు చేకూరవచ్చు కాని అది ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటం లో సదరు మీడియా విఫలమైనట్టే.. అది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు.. కాబట్టి మా ప్రశ్న […]

Keep Sharing more