“ఇదేనా అంబేద్కర్ కోరుకున్నది”

ఏ విగ్రహారాధనని అయితే ఆయన వ్యతిరేకించారో కుళ్ళు రాజకీయాల ఆటలో ఆ మహానుభావుడి విగ్రహాన్ని వాడుకుంటున్నారు, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచి రాజకీయనాయకులు ఆడుతున్న వికృత క్రీడ లో  దళితలే పావులుగా మారిపోతున్నారు.. దేశం లో ఎక్కడ చూసిన ఆయన విగ్రహం కోసం పోటీలే తప్ప అంబేద్కర్ ఆశయాలను అమలు చేసేవారే కరువయ్యారు.. వందల కోట్లు ఖర్చుపెట్టి విగ్రాహాలను ఏర్పాటు చేయటం మరియు ఆ విగ్రహాలకు పూల మాలలు వేయటం లో పోటీ పడే నాయకులు, ఆ దళితు […]

“ఇదేనా కాంగ్రెస్ కోరుకుంటున్న ప్రజాస్వామ్యం”

గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో జరుగుతన్న రాజకీయ పరిణామాల పై భారత దేశ మీడియా అవలంభిస్తున్న తీరుని గమనిస్తే. నిజమైన ప్రజాస్వామ్య వాదులు సిగ్గుపడేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి..  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకుంటున్న మన దేశం లో ఇంకా రాచరిక వ్యవస్థ పోలేదా అనే అనుమానం ఇలాంటి పరిణామాలను గమనించిన వారికి ఎవరికైనా అనిపిస్తుంది..ఏమిటా అది  అనుకుంటున్నారా!! అదే  యువరాజు పట్టాభిషేకం, అసలు ఎవరా యువరాజు!! ఎవరికీ యువరాజు?? అని ఆలోచించే […]

“గిరిజనులతో SP చేసే భోజనాలు వెనుక అసలు రహస్యం”

తూర్పుగోదావరి జిల్లా Sp విశాల్ గున్ని గిరిజనులతో సహపంక్తి భోజానాలు చేయటం జరిగింది.. తన విన్నుత్నమైన విధులతో తూర్పుగోదావరి జిల్లా లో  మార్పులు తీసుకువస్తున్న విశాల్ గున్ని మరో పెద్ద సవాల్ కి శ్రీకారం చుట్టారు.. మావోయిస్ట్ లకు స్వర్గాదామంగా నిలిచే జిల్లా అటవీ ప్రాతం లో ఇప్పుడు మళ్లీ వినపడుతున్న మావోయిస్ట్ ల కదలికలు జిల్లా రాజకీయానికి కొంతమేర ఆందోళన కలిగిస్తుంది.. అయితే చాలా కాలం నుంచి మావోయిస్ట్ ల అడుగుల శబ్దాలు  లేక ప్రశాంతంగా […]

“మీడియా ఓవర్ ఆక్షన్ పై సోషల్ మీడియా సీరియస్”

రేపు హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ దేశాల పారిశ్రామిక వేత్తల మరియు వాణిజ్య  ప్రతినిధుల సమావేశం కాస్త ఇవాంక పర్యటన గా మార్చేసిన, భారత దేశ మీడియా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీడియా ప్రతినిధుల పై సోషల్ మీడియా వేదికగా విమర్సల వర్షం కురుస్తుంది.. భానిసత్వం నుంచి దేశం బయటపడి 70 ఏళ్ళు అయినా స్వదేశి మీడియా మాత్రం ఇంకా విదేశి సంస్థల కబంద హస్తాల్లోనే ఉన్నది అని కారణం కూడా ఒక్కటే అని ఇక్కడ ఉన్న […]

“నిజాలు చెప్పాల్సిన వారే దాచేస్తుంటే ఎలా”

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పధకం క్రింద ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించిన 500 కిమీ రోడ్ల నిర్మాణ నిధులు రాష్ట్ర ప్రభుత్వం  సక్రమంగా వినియోగించుకోక పోవటం పై కేంద్ర ప్రభుత్వం అసహనం గ ఉందట..దీనికి సంభదించి కేంద్ర అధికారి ఒకరు రాష్ట్ర అధికారికి ఒక లేఖ  రాసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.. 500 కిమీ రోడ్ల నిర్మాణానికి కి గాను కేవలం 50 కిమీ మాత్రమే రోడ్ల నిర్మాణం జరగటం తో వచ్చిన నిధులను వినియోగించుకోవటం […]

మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..

మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. స్లో పాయిజన్ ఎక్కిస్తున్న మోడీ.. ప్రతీ నెల ఎంతో కొంత చొప్పున గ్యాస్ ధరలు పెంచుకుంటూ వెళుతున్న కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏప్రిల్ నాటికి సబ్సిడీ మొత్తం ఎత్తి వేయాలని యోచిస్తుంది.. అయితే ఇది మోడీ ఊహిస్తున్నంత సులువు అయితే కాదు.. పొగ రహిత దేశంగా తీర్చిదిద్దే కార్యక్రమం లో భాగంగా దేశం లో గ్యాస్ లేని వారికి కూడా గ్యాస్ అలవాటు చేసి దాని పై ఆధార పడేట్టు చేసి […]

“అప్పుడు అవమానించి ఇప్పుడు సన్మానాలా”

“అప్పుడు అవమానించి ఇప్పుడు సన్మానాలా” సాధారణంగా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు.. చంపినా చేతులతోనే దండలు వేయటం, ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేసే పని కూడా అలానే ఉంది.. తెలంగాణా ఉద్యమ సమయం లో మాది తెలుగు బాష కానే కాదు తెలంగాణా బాష అని అక్కడితో ఆగకుండా తెలుగు తల్లి విగ్రహాలను ని సైతం అవమానపరిచేలా కార్యక్రమాలు చేపట్టిన అప్పటి ఉద్యమానికి నాయకత్వం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నేడు హైదరాబాద్ కేంద్రంగా అత్యంత […]

మీడియా

దేశాన్ని అధికారం రూపం లో రాజాకీయాల నాయకుల చేతి లో ప్రజలు పెడితే ఆ నాయకుల పని తీరుని ఎటువంటి స్వార్ధం లేకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేసి మరియు ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాలకు తెలియ చేసే వారధి గ మీడియా పని చేయాలి.. దురదృష్టవ సాత్తు మన దేశం లో మీడియా కొన్ని కార్పోరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మ గ మారిపోవటం తో వాస్తవాలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు చేరకుండా అడ్డు గోడాల నిలుచింది.. […]

Keep Sharing more