“ఇదేనా కాంగ్రెస్ కోరుకుంటున్న ప్రజాస్వామ్యం”

గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో జరుగుతన్న రాజకీయ పరిణామాల పై భారత దేశ మీడియా అవలంభిస్తున్న తీరుని గమనిస్తే. నిజమైన ప్రజాస్వామ్య వాదులు సిగ్గుపడేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి..  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకుంటున్న మన దేశం లో ఇంకా రాచరిక వ్యవస్థ పోలేదా అనే అనుమానం ఇలాంటి పరిణామాలను గమనించిన వారికి ఎవరికైనా అనిపిస్తుంది..ఏమిటా అది  అనుకుంటున్నారా!! అదే  యువరాజు పట్టాభిషేకం, అసలు ఎవరా యువరాజు!! ఎవరికీ యువరాజు?? అని ఆలోచించే […]

“ప్రతి పక్షాన్ని మింగేయబోతున్న అధికార దాహం”

గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయం గమనిస్తే  రాష్ట్రం లో రాజకీయ సునామి రాబోతుందా అనిపిస్తుంది.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే దీనికి పెద్ద ఉదాహరణ.. Ycp అనే పార్టీ భవిష్యత్ లో ఉండదని,అది మూతబడిపోయే కంపెనీ అని రోజుకో ప్రకటన తో అధికార పార్టీ నాయకులు ప్రతి పక్షం పై విరుచుకుపడటం చూస్తే దీనివేనకాల ఒక భారి కుట్ర దాగి ఉందని తేలుతుంది.. అదేమిటి అంటే ఇప్పటికే ప్రతి పక్షం నుంచి […]

“ఎన్ని గుడి మెట్లు ఎక్కినా గుజరాత్ ప్రజలు హస్తాన్ని ఆదరిస్తారా”

రాజకీయం లో గుజరాత్  ప్రజలది విలక్షణమైన తీరు.. 2002 లో గోద్రా అల్లర్లు కారణంగా దేశ వ్యాప్తంగా మోడీ పేరు మసకబారింది.. NDA మిత్ర పక్షాలు సైతం BJP పై ఒత్తిడి తేవటం తో పార్టీ చెప్పకుండానే  మోడీ ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళటం గతం లో కంటే భారి మెజారిటీ తో గెలుపొందటం తో ఎవరు నోరు తెరవలేని పరిస్థితి.. అయితే ఇప్పటి వరకు కూడా మోడీ ని గోద్రా అల్లర్లను భూచిగా […]

“వండుదామంటే అన్ని మండిపోతున్నాయి”

“ఏమి తినేటట్లు లేదు ఏమి కొనేటట్లు లేదు నాగులో నాగన్న” అనే పాట పాడుకుంటున్నాడు సామాన్యుడు.. ఒక పక్క కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి  మరో పక్క వంట గ్యాస్ ధరలు పెరిగి పోవటం తో వంట గది వైపు వెళ్ళాలంటేనే సామాన్యుడు భయపడి పోతున్నాడు.. GST వచ్చిన తరువాత వంట సరుకు ధరలు చాలా వరకు తగ్గనున్నాయి అనే మాట తో కొంత వరకు ఊరట చెందినా,, వాస్తవంగా వ్యాపారుల మాయాజాలం లో అది కాస్త ఒక […]

జగన్ “సంకల్ప” యాత్ర

ప్రజా సంకల్ప యాత్ర పేరు తో  YCP అధినేత జగన్ గారు  ఈరోజు నుంచి  మొదలు పెట్టనున్న పాదయాత్ర ప్రజల కోసమా  లేక ఆయన చిరకాల కోరిక గా  చెబుతున్న ముఖ్యమంత్రి పీఠం కోసమా అంటే.. ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ముఖ్యమంత్రి పదవి కోసం.. కొంత మంది జగన్ అభిమానులకు ఇది నచ్చకపోయినా ఇది సత్యం.. ఎందుకంటే ఆయన ఏ ప్రజా సమస్య పై పోరాటం చేసిన చెప్పే ఒకటే మాట రాబోయేది మా ప్రభుత్వమే […]

“విస్తుగోలుపుతున్న తెలుగు తమ్ముళ్ళ తీరు”

ఇటీవల రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారం తెరమీదకు రావటం, తెలంగాణా లో తెలుగు దేశం పార్టీ కి ఉన్న ఒక్కగానక్కో ఆశ అడుగండి పోవటం తో తెలుగు తమ్ముళ్ళ లో అసహనం తీవ్ర స్థాయి కి చేరింది.. అది ఏ స్థాయికి అంటే ఇప్పటి రాజకీయాల్లో లేని విలువలు రేవంత్  విషయం లో బయటకు తీస్తున్నారు వీరు,, ఆదీ కూడా ఎంతో గౌరవంగా విలువలు  పాటించి రాజీనామా చేసిన రేవంత్ గారి దూషించటం లో చూపించటం నిజంగా […]

తెలుగు రాజకీయాల్లో తెలుగు దేశం…

“తెలుగుదేశం” తెలుగు రాజకీయాలకు పరిచయం అవసరం లేని రాజకీయ పార్టీ.. గత 35 సంవత్సరాల రాష్ట్ర రాజకీయ అధికార పటం లో సుమారు 20 ఏళ్ళు అధికారం అనుభవించన పార్టీ.. ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొని మరీ నిలబడ్డ పార్టీ.. దానికి గల ప్రధానమైన కారణం నా వంతు విశ్లేషణ లో, పార్టీ పెట్టిన 6 నెలల్లోనే పార్టీ ని అధికారం లోకి తేవటం లో నందమూరి తారక రామారావు గారు ప్రధాన పాత్ర పోషిస్తే, తరువాత పార్టీ ని […]

అదొక మహా సముద్రం

అదొక మహా సముద్రం, వంద సంవత్సరాల ఆ మహా సముద్రం లోకి మరొక పిల్ల కాలువ కలిసింది.. ఆ పిల్ల కలువ పేరే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి తెలుగు దేశానికీ రాజీనామా చేయటం కాంగ్రెస్ లో జాయిన్ అవ్వటం లో వ్యక్తి గత ఎజెండా తో పాటు కుల సమీకరణాలు కూడా ఉన్నాయి అని చెప్పే వాటిలో నిజం ఉన్నా.. తాను తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు సరైనదో రేవంత్ రెడ్డి కూడా చెప్పలేకపోతున్నారు.. […]

రాజకీయం

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 వసంతాలు గడుస్తున్నా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉండిపోవటానికి ప్రధానమైన కారణాల్లో రాజకీయం ఒకటి.. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికవ్వల్సిన ప్రజా ప్రతినిధులు డబ్బుని,వారసత్వాన్ని ఆధారంగా చేసుకుని పదవులను పొంది రాజ్యాంగాన్ని సైతం అపహాస్యం చేసే స్థాయికి నేటి రాజకీయం చేరుకుంది.. అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజల కోసం సర్వస్వాన్ని సైతం త్యాగం చేసే రాజకీయము ఉంది, రెంటి మధ్య ఉన్న సున్నితమైన గీతను ప్రజలకు తెలియచేయటం లో మా వంతు […]

Keep Sharing more